రాయప్రోలు: బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు అభినందన సభ

68చూసినవారు
రాయప్రోలు: బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు అభినందన సభ
సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల వీరారెడ్డిపల్లిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కనకరాజు, రాజేంద్రప్రసాద్ లకు అభినందన సభ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులలో బదిలీల సర్వసాధారణమని ఆయన తెలిపారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పాఠశాలకు గడియారం జ్ఞాపకార్ధంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్