సిద్ధిపేట: నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన బక్కి వెంకటయ్య

60చూసినవారు
సిద్ధిపేట: నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన బక్కి వెంకటయ్య
బదిలీపై వెళుతున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన చౌదరికి వీడ్కోలు చెబుతూ నూతనంగా సిద్దిపేట కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హేమావతికి ఎస్సీ, ఎస్టీ కమిటీ చైర్మన్ బక్కి వెంకటయ్య స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై జిల్లా ముందంజలో ఉండడానికి కార్యనిర్వణలో మను చౌదరి ఎంతగానో ప్రజల కోసం పని చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్