సిద్దిపేట: నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

69చూసినవారు
సిద్దిపేట: నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వినాయక కిరాణా షాపులో సిద్దిపేటలోని భారత్ నగర్ కు చెందిన లక్ష్మీనారాయణ దగ్గర ప్రభుత్వం నిషేధించిన వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు ఉన్నాయని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, టూ టౌన్ పోలీసులు కలసి తనిఖీలు చేశారు. రూ. 61, 108 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్