సిద్దిపేట: లూయిస్ జాకస్ మండే దాగురే వర్ధంతి

52చూసినవారు
సిద్దిపేట: లూయిస్ జాకస్ మండే దాగురే వర్ధంతి
ఫోటోగ్రాఫీ సృష్టికర్త లూయిస్ జాకస్ మండే దాగురే వర్ధంతి సందర్భంగా బుధవారం మద్దూరు మండల కేంద్రంలో మండల ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దాసు మహేందర్, కోశాధికారి జగ్గాని దయాకర్, శ్రీకాంత్, పాకాల కిరణ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్