సిద్ధిపేట: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 20వేల రూపాయల ఆర్ధిక సహాయం

53చూసినవారు
సిద్ధిపేట: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 20వేల రూపాయల ఆర్ధిక సహాయం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల లక్ష్మి-కీర్తి శేషులు రాజయ్య ద్వితీయ కుమార్తె రమ్య వివాహానికి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సీనియర్ యువజన నాయకులు తీపిరెడ్డి మహేష్ రెడ్డి రమ్య వివాహానికి 20 వేల రూపాయల చెక్కు ని మంగళవారం లక్ష్మి కుమారుడు పెద్దోళ్ళ భరత్ కుమార్ కు అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్