సిద్దిపేట: శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో పూజలు

78చూసినవారు
సిద్దిపేట: శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో పూజలు
సిద్దిపేట ప్రశాంత్ నగర్ శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు. 14వ ఆషాడ మహోత్సవంలో భాగంగా దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి స్వస్తి పుణ్యాహవచనం, అంకురారోహణం, అఖండ దీపారాధన, అభిషేకం పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్