సిద్దిపేట: వేడుకగా వాసవి మాత పారాయణం

55చూసినవారు
సిద్దిపేట: వేడుకగా వాసవి మాత పారాయణం
సిద్దిపేటలో ఆర్యవైశ్య సంఘం ఇందిరమ్మ కాలనీ శాఖ ఆధ్వర్యంలో వాసవి మాత పారాయణం నిర్వహించారు. 21 వారాలుగా కార్యక్రమం కొనసాగింది. ముగింపు క్రతువులో భాగంగా ప్రతి ఇంటి నుంచి భక్తులు 21 ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాంకాల శ్రీనివాస్, పూర్వ అధ్యక్షుడు చింత శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి బాలరాజు, మనోజ్ కుమార్, శివకుమార్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్