సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం నరమెట్ట గ్రామంలో జరిగిన టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామంలోని 60సంవత్సరాలు పైబడి వున్న బీపీ షుగర్ వున్న వారందరికీ టీబీ స్క్రీనింగ్ చేసి, xray పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారి నుండి సాంపిల్స్ తీస్కొని పరీక్షలు చేయడం జరిగింది. టీబీ నిర్దారణ ఐతే ప్రభుత్వం నుండి ఉచితం గా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.