ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ముఖ్య ఉద్దేశము

5చూసినవారు
ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ముఖ్య ఉద్దేశము
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు. లిక్కర్ 15 బీర్లు, ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్ 25 ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్