తొగుట: సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే

83చూసినవారు
తొగుట: సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే
తొగుట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్