దౌల్తాబాద్ లో త్రిపుర బృందం పర్యటన

83చూసినవారు
దౌల్తాబాద్ లో త్రిపుర బృందం పర్యటన
సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మండలంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ కు త్రిపుర బృందం రాష్ట్రం నుండి 8 మంది సభ్యుల టీం మంగళవారం విజిట్ చేయడం జరిగినది. వారు ఎఫ్పీసీ మీటింగు, పని విధానం అడిగి తెలుసుకున్నారు. మండల మహిళా సమాఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగినది. మహిళా సంఘాలకు ఒక సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇస్తునది చూసి చాలా బాగా చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్