మంత్రి పొన్నంను కలిసిన ఉబర్ ప్రతినిధులు

79చూసినవారు
సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని ఉబర్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఉబర్ లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేలా చర్యలు, తదితర అంశాలపై మంత్రితో ప్రతినిధుల బృందం చర్చించారు. కార్యక్రమంలో ప్రతినిధులు సంజయ్ శ్రద్ధ, ఉమా బట్, మేఘా సింగ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్