అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలి

68చూసినవారు
ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు కార్యక్రమంలో కేసీఆర్ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారని అన్నారు. డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందస్తుగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్