బైక్ రైడ్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు... అరెస్ట్

70చూసినవారు
బైక్ రైడ్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు... అరెస్ట్
బైకుపై ఇస్టరీతిగా రైడ్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ అన్నారు. మూడు రోజుల క్రితం రంగనాయక సాగర్ కట్టపై ముగ్గురు యువకులు ఇష్టారుతిగా బైక్ పై స్టాంట్లు చేస్తూ బైకు నడిపి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్