ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

72చూసినవారు
ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వీర సావర్కర్ చౌరస్తాలో ఏబీవీపీ జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మూసాడి బాబురావు మాట్లాడుతూ 5మంది మెదలై జాతీయ వాద భావాలతో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఆవిర్భవించిందన్నారు.

సంబంధిత పోస్ట్