మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ధరావత్ అనిత నియామకం

83చూసినవారు
మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ధరావత్ అనిత నియామకం
ధూళిమిట్ట మండలం మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా మద్దూర్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ధరావత్ అనిత నియామకమైనట్లు తెలిపారు. ఆదివారం జనగామ డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్