ఘనంగా బంగారు మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు

85చూసినవారు
ఘనంగా బంగారు మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తూప్రాన్ రోడ్ లోని పురాతన ఆలయం మర్రిచెట్టు శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, కమిటీ సభ్యులు దుర్గా ప్రసాద్, మధు సూధన్, కృష్ణమూర్తి, వెంకటలక్ష్మి, సరోజిని , శ్రీరాములు, శోభారాణి, భాగ్యలక్ష్మి స్వరూప శ్రీలత, మణికాంత్, డాక్టర్ కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్