వర్షాల కోసం బతుకమ్మ ఆట

75చూసినవారు
వర్షాల కోసం బతుకమ్మ ఆట
వరుణదేవుడా కరుణించవయ్యా సమృద్ధిగా వర్షాలు కురిపించి మా పంటలను కాపాడవయ్యా అంటూ ఆల్ రాజపేట గ్రామాల్లో బుధవారం మహిళలు బతుకమ్మ ఆటలు ఆడుతూ వరుణ దేవుడిని వేడుకుంటున్నారు. వర్షా కాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నప్పటకీ ఇప్పటివరకు సరైన వర్షాలు పడక మొలకెత్తిన విత్తనాలు మొక్క దశలోనే వాడిపోతుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళనలు పడుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కూరగాయలను మహిళలు బతుకమ్మ ఆట ఆడారు.

ట్యాగ్స్ :