సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం దిలాల్ పూర్ గ్రామంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ గురువారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గజ్వేల్ మండల దిలాల్ పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు.