కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత

62చూసినవారు
కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామానికి చెందిన లంకె శంకరవ్య లింగయ్య కూతురు పెళ్లి సందర్భంగా కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె. శ్రీనివాస్ రెడ్డి, ఇన్ చార్జ్ శ్రీనివాస్, సూపర్ వైజర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఐ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్