లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

60చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ శనివారం 363 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతి రోజూ ప్రభుత్వ దవాఖాన వద్ద రోగులకు వారి బంధువులకు అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది అని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్