కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ పూర్తయిన అనంతరం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.