పరిశుభ్రతను విధిగా ప్రజలందరూ పాటించాలి

65చూసినవారు
పరిశుభ్రతను విధిగా ప్రజలందరూ పాటించాలి
పరిశుభ్రతను ప్రజలందరూ విధిగా పాటించినట్లయితే ఏ జబ్బులు దరికి రావని మునిసిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని పురపాలక సంఘం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సఫాయీ అప్నా భీమారి భఘావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లకు ఓ ఆర్ ఎస్ ఇచ్చారు.