కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగు

61చూసినవారు
కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగు
కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు విరాజిల్లుతాయి అని డిసిసి అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సరెడ్డి అన్నారు. అదివారం కుకునూర్ పల్లి మండల పరిధిలోని బోబ్బయిపల్లి, లకుడారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని బి ఆర్ ఎస్, బీజేపీ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్