ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతర పోరాటం

69చూసినవారు
ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతర పోరాటం
ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు బట్టు దయానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలస్థాయి సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జగదేవ్ పూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్