గజ్వేల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి

54చూసినవారు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వేల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు అర్చన కార్యక్రమంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి  అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు, భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అల్పాహారం పంపిణీ చేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్