విద్యాధరిని దర్శించుకున్న డిసిసిబి చైర్మన్ దంపతులు

61చూసినవారు
విద్యాధరిని దర్శించుకున్న డిసిసిబి చైర్మన్ దంపతులు
రాష్ట్రంలో రైతు సంక్షేమ సర్కారు కొలువు దీరగా రెండు లక్షల పంట రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలుస్తున్నట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వర్గల్ మండలంలోని శ్రీ విద్యాధరి క్షేత్రంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడాతూ రైతుల సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్