భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ శనివారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గజ్వేల్ మండల పిడిచేడ్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రత తెలియజేసి భక్తులందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ఆంజనేయులు, పిట్ల రాములు, శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, యాదగిరిరావు, కోటయ్య పాల్గొన్నారు.