ఇంగ్లీషు డిక్షనరీలు పంపిణీ

77చూసినవారు
ఇంగ్లీషు డిక్షనరీలు పంపిణీ
విద్యాదానం మహదానం అని తలకోక్కుల చంద్రకల ట్రస్ట్ చైర్మన్ తలకోక్కుల లక్ష్మణ్ అన్నారు. శనివారం తలకోక్కుల చంద్రకల ట్రస్ట్ ఆధ్వర్యంలో కుకునూర్ పల్లి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివే విద్యార్థులు లకు 10వేల రూపాయలు విలువ చేసే ఇంగ్లీషు డిక్షనరీ లను అందజేశారు. ఈ సందర్భంగా వారు తమ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్పోర్ట్స్ యనిఫామ్ అందజేస్తామని తెలిపారు

సంబంధిత పోస్ట్