నేడు ప్రజ్ఞాపూర్ హనుమాన్ స్వాములకు తలంబ్రాల పంపిణీ

70చూసినవారు
నేడు ప్రజ్ఞాపూర్ హనుమాన్ స్వాములకు తలంబ్రాల పంపిణీ
: సిద్దిపేట జిల్లాలో నేడు ప్రజ్ఞాపూర్ లో పార్తివేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ స్వాములకు భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ఉందని భక్తులందరు పాల్గొనాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. తలంబ్రాల విశిష్టత, పవిత్రత తెలియజేసి రామకోటి రామరాజు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్