నేడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని చెలిమి పౌండేషన్ వారికి భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ఉందని భక్తులందరు పాల్గొనాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. తలంబ్రాల విశిష్టత, పవిత్రత తెలియజేసి రామకోటి రామరాజు అందజేయనున్నారు.