పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాధ్యత

66చూసినవారు
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాధ్యత
పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి భాద్యత అని వచ్చే వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలని పిహెచ్ సి వ్యద్యాధికారి సత్య ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. జగదేవపూర్ మండల కేంద్రంలో ఇంటి పరిసర ప్రాంతాలను కలియ తిరుగుతూ డ్రైడే పాటించాలని వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్