పేద విద్యార్థికి ఆర్థిక సాయం

50చూసినవారు
పేద విద్యార్థికి ఆర్థిక సాయం
మర్కుక్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరములో పదవ తరగతి పూర్తి చేసుకున్న కే. అంజలి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసి మెదక్ పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించింది. ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం తమ వంతుగా బుధవారం పాఠశాలకు విద్యార్థితో పాటు తల్లిదండ్రులను పిలిచి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్