బీఆర్‌కే భవన్ కు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

67చూసినవారు
కాళేశ్వరం పై కమిషన్ విచారణకు బిఆర్‌కే భవన్ వద్దకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. బీఆర్‌కే భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్