గజ్వేల్: కేసీఆర్ ను కలిసిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు

79చూసినవారు
గజ్వేల్: కేసీఆర్ ను కలిసిన ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు
ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తన నివాసంలో కలిసి కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్