మాత్ పల్లిలో ఉచిత వైద్య శిబిరం

50చూసినవారు
మాత్ పల్లిలో ఉచిత వైద్య శిబిరం
కుకునూర్ పల్లి మండలం మాత్ పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బచ్చలి మహిపాల్ ఆధ్వర్యంలో బుధవారం అతిథి హాస్పిటల్ ప్రజ్ఞాపూర్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్