సిద్దిపేటలోని శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నంగునూరు మండలం జేపీ తాండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు శ్రీనివాస్ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.