గజ్వేల్ లో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

73చూసినవారు
గజ్వేల్ లో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మెడిసిటీ మేడ్చల్ వారి సౌజన్యంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్