తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకు గజ్వేల్ నుండి వెళ్లిన ఆర్యవైశ్య వైశ్యులు బుదవారం వారి యాత్ర 2 వ రోజుకు చేరుకుంది. ఉదయం మంగపట్నంలో పరకామణి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ తెలిపారు.