గజ్వేల్: అల్లూరిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

0చూసినవారు
విప్లవ వీరుడు అల్లూరిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు అన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఎర్రపప్పుతో అల్లూరి సీతారామరాజు రూపాన్ని చిత్రించి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్