గజ్వేల్: అన్నదానం.. మహా దానం

74చూసినవారు
గజ్వేల్: అన్నదానం.. మహా దానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద శుక్రవారం ఆర్యవైశ్య నాయకుడు గుడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని గుడాల బాలమ్మ జ్ఞాపకార్థం వారి మనుమడు గుడాల శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం చేయడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్