గజ్వేల్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు

78చూసినవారు
గజ్వేల్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు
భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, న్యాయశాస్త్రవేత్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, సంఘసంస్కర్త మహామేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీత జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిని నర్సింహులు యువజన ప్రతినిధులతో కలిసి గజ్వేల్ లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు.

సంబంధిత పోస్ట్