డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం గజ్వేల్ పట్టణంలో స్తానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన సర్పంచ్ ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు చూపిన బాట అనుసరణీయమని అన్నారు.