గజ్వేల్: వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్

1చూసినవారు
గజ్వేల్ వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం జరిగింది. ఇందులో మొత్తం 12 టీములు పాల్గొనగా ఫైనల్ కీ రెండు టీములు బాలాజీ న్యూరో ఆక్సీకెర్ హాస్పిటల్ ఫైనల్ లో పోటాపోటీగా జరిగిన ఆటలో ఆక్సికేర్ హాస్పిటల్ విన్నర్ గా విజయం సాధించింది. బాలాజీ న్యూరో హాస్పిటల్ రన్నర్ గా నిలిచింది. అనంతరం ప్లేయర్స్ కి బహుమతులను అందజేయడం జరిగింది .

సంబంధిత పోస్ట్