గజ్వేల్: ప్రభుత్వ బడులే ముద్దు.. ప్రైవేట్ బడులకు వద్దు: డిబిఎఫ్

61చూసినవారు
గజ్వేల్: ప్రభుత్వ బడులే ముద్దు.. ప్రైవేట్ బడులకు వద్దు: డిబిఎఫ్
ప్రభుత్వ బడులను రక్షించుకుందామని గురువారం గజ్వేల్ మండల పరిధిలో బేజుగమ గ్రామంలో నేటి నుంచి మొదలైన స్కూలును సందర్శించిన దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు విద్యార్థులందరూ బడిబాట పట్టాలని కోరాడు.
ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ప్రభుత్వ బడులే ముద్దు ప్రైవేట్ బడులకు వద్దు నినాదంతో ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉచితంగా అందుతాయన్నారు.

సంబంధిత పోస్ట్