సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మర్కూక్ మండల ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రెటరీ అర్థం లక్ష్మణ్ కుమారుడి వివాహ పత్రికను బుధవారం హైదారాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావుకు అందజేశారు. అర్థం లక్ష్మణ్ వారితో పాటు మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్. తదితరులు పాల్గొన్నారు.