గజ్వేల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిమ్మరసం పంపిణీ

63చూసినవారు
గజ్వేల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిమ్మరసం పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద శనివారం వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో నిమ్మరసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్