గజ్వేల్: మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాము

69చూసినవారు
గజ్వేల్: మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాము
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్