సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కోట మైసమ్మ దేవాలయం ముందు చాలా రోజుల నుండి మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుండడంతో లీకేజీని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే మరమ్మతులు చేపట్టి నీటిని వృధా పోకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.