గజ్వేల్: నాచారం దేవస్థానం డైరెక్టర్ శేఖర్ కు ఘన సన్మానం

1చూసినవారు
గజ్వేల్: నాచారం దేవస్థానం డైరెక్టర్ శేఖర్ కు ఘన సన్మానం
గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ నాచారం దేవస్థానం డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శనివారం గజ్వేల్ లో జగ్గయ్యగారి శేఖర్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఉన్నత పదవులు స్వీకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్